22718
నిన్న ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉన్నాను
13 సెప్టెంబర్ వినాయక చవితి కావున 14 తరికున తెనాలి నుండి సికింద్రాబాద్ కి jhanmabhoomi ట్రైన్ కి మా ముగ్గురికి టికెట్స్ బుక్ చేసాను.
వెళ్లటం కోసం కూడా టికెట్స్ పెట్టుకోవాలి
శ్రావణమాసం పూజలు ఇక్కడే హైద్రాబాద్ ఇంట్లో అనుకుంటున్నాను. అందరి తరుపు బంధువులు ఇక్కడే ఉన్నారు కదా.
రాత్రి పింకీ, విజయ్ మోహన్ రావు, నిర్మల అంటీ మరియు పింకీ పిల్లలు మా ఇంటికి వచ్చారు.
Comments