28918
విజయవాడ , హైద్రాబాద్ లో జరిగినట్టు మాటలు వాదనలు చెన్నై వస్తే జరగవు అని హామీ ఏమిటి? చెన్నై లో కూడా అలా జరగడం నాకు ఇష్టం లేదు.
Your service has been disconnected reason AUTO HOLD.Your last invoice amount was Rs. 501.5/- and due amount is Rs501.5/-. -ACT Fibernet.
Went to devdas movie in sangameswara cinemas tenali. ₹100+20+120
Thinking of going to vijayawada tomorrow and enquire about achyut birth certificate and aadhar plastic card and consulting or taking suggestion of dr murthy prasanthi hospital about low back pain and sciatica any reference for consultation about these.
మొన్న ఈ మధ్య నాగేశ్వర రావు గారి ఫంక్షన్ కి వెళ్ళినపుడు అక్కడ తెలిసిన వారు నాన్న operation గురించి అడిగినప్పుడు మాట్లాడటానికి కొంచం ఇబ్బంది పడ్డాను. మొన్న lk రామారావు తాత గారు జిల్లెలముది వెళ్లివచ్చారు ఏవో బట్టలు అవి తెచ్చారు అవి నాన్నగారికి ఇస్తే మంచి జరుగుతుంది అన్నారు నేను ఏమో చెన్నై బయల్దేరి వెళ్తాను అని ఎవరు చెప్పారో నేను ఎప్పుడు బయల్దేరాలో ఇంకా ఏమి అనుకోలేదు అప్పుడే అందరూ వెళ్తున్నాడు అనుకోటం ఏమిటి. ఇలా operation టైం లో ఎవరైనా అడిగితే నాకు ఇబ్బంది గా ఉంది. కట్టేవారం లో కంగారుపడుతున్నారు ఎవరికి చెప్పినా అర్ధం కాదు. ఈ టైంలో ఇలాంటి ఆలోచనలతో మొన్న ఈ మధ్య వాట్సాప్ గ్రూపులో messages పెట్టా అవి చూసి కిటుంబ సబ్యులకు కోపం వచ్చి ఉంటుంది.
కార్లో దూర ప్రయాణం డ్రైవింగ్ చేయటం మన వల్ల కాదు అంత ఓపిక లేదు అనుకుంటా.
Comments