25718
అంబేర్పెట్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్టర్ పోస్ట్ internet లో tracking చేస్తే వివరాలు చూపించట్లేదు అని అడిగితే కొరియర్ వెళ్తుంది ఒక ఒక సారి ఇంటర్నెట్ సమస్య వల్ల చూపించాడు అని అన్నారు.
నాన్న ని hair saloon దెగ్గర దింపి మళ్ళీ తీసుకుని వచ్చాను.
W/o ram సినిమా కి వెళ్ళాను మయూరి థియేటర్ rtc x roads. టికెట్ rs 100 , cool drink rs 20
సాయంత్రం సాయి బాబాయ్, హరి బాబాయ్, చిన్న తాత గారు ఇంటికి వచ్చారు.
Comments