24718

ఉదయం icici బ్యాంక్ కి వెళ్లి 46000 రూపాయలు fixed deposit వేసాను 390 days 6.75% interest.
Vodafone 240 రూపాయలు రీఛార్జి చేసాను.
సాయంత్రం కిషోర్ గారు వల్లి పిన్ని గారు ఇంకా ఇద్దరు బంధువులు వారి కూతురు పెళ్లి కి పిలవటానికి ఇంటికి వచ్చారు.

Comments

Popular posts from this blog

15918

21018