23718
ఉదయం కరూర్ వైశ్య బ్యాంకులో 23000 డబ్బులు withdraw చేసి నిన్న పింకీ గారు ఇచ్చిన 2000 కలిపి మొత్తం 25000 icici అకౌంట్ లో డిపాసిట్ చేసాను. ఇప్పుడు icici అకౌంట్లో 45000 ఉన్నాయి. ఆ డబ్బులు టైం డిపాసిట్ ఒక సంవత్సరం చెదమని అనుకుంటున్నాను.
మధ్యాహ్నం postoffice passbook డెబిట్ కార్డ్ తెనాలి జ్యోతి గారి ఇంటికి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో చేరుతుంది అన్నారు.
Electricity bill, gas bill xerox తీసుకుని వచ్చాను.
11 సెప్టెంబర్ 2018 సికింద్రాబాద్ నుండి తెనాలి కి jhanmabhoomi ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసాను.
స్కూటర్ పెట్రోల్ 200 రూపాయలు.
Paytm payments బాంక్ నుండి 1505 రూపాయలు icici అకౌంట్ కి పంపాను.
Comments