31018
ఈ రోజు ఉదయం న్యూస్ లో వెలుగుచూసిన scam లు చూసి ఆశ్చర్యపోయిన నరేంద్ర మోడీ. కనీసం గాంధీ మీద గౌరవం లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్ అంటారు అంటే బతికి వునంతకాలం బీజేపీ పార్టీ కె vote వేయలా?
జగన్ గారు ఎప్పటికి cm కాలేరు ఏమిటి minimum knowledge లేని ఆ మాటలు. ఆంధ్ర లో ప్రీతిపక్షం jhanasena లేక ysrcp ? ఒక వైపు ఆంధ్ర లో కానీ తెలంగాణలో కానీ bjp ఉందొ లేదో వారికే తెలియదు.
ఆంధ్ర లో వృద్దాప్య pension లాగా సీఎం యూవనేస్టం అంత ఏమిటి ఈ గోరమైన అవమానం.
తెలంగాణలో trs పార్టీ దూకుడు గా ముందుకు వెళ్తుంటే ఉంకో వేపు మహాకూటమి మాటలకే పరిమితం అయింది ఇంకేంటి గెలిచేది.
రైతులను పట్టించుకోని రాజకీయ పార్టీలు మొన్న ఈ మధ్య మధ్యప్రదేశ్ లో అనుకుంటా ఇప్పుడు ఢిల్లీ మీద దండయాత్ర.
ఎన్ని ఏళ్లనుంచి ప్రజలు ఓట్లు వేసినా ఈ politics లో సచ్చినా మార్పు రాదు ఎదో ఆవేశంలో వెళ్లి వెలికి ఇంకు పూసుకుని రావటం తప్ప.
these days in movies also actors talking about sex.
Comments